ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లు ఖర్చు చేయడం, కార్యాలయం కోసం రూ.10 కోట్లు ఖర్చు చేయడం ఏంటని లోక్‌సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ్ ప్రశ్నించారు... ఇంకా చంద్రబాబు ప్రజల్ని మభ్య పెడుతున్నాడని విమర్శించారు.. ఆంధ్రాకు ప్రత్యేక హోదా అసాధ్యమని.. ఇది తెలిసి కూడా చంద్రబాబు వంచించడం ఏంటని ప్రశ్నించారు... ఇంకా చాలా అన్నారు..
అయితే లోక్‌సత్తా జాతీయ అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు.. ఇక పార్టీకి సలహాదారుగా ఉంటానన్నారు..
No comments:
Post a Comment