1

1

Sunday, 21 September 2014

మేం గ‌బ్బిలాల క‌న్నా గ‌బ్బు గాళ్లం..

May 20, 2014
ఇది కొంద‌రు వ్య‌క్తుల అంత‌రంగం....

మాకు సిగ్గు లేదు... శ‌రం లేదు.. మానం లేదు.. అభిమానం లేదు.. గౌర‌వం లేదు.. ఆత్మ‌గౌర‌వం అంత‌క‌న్నా లేదు... తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్ని తిట్లు తిట్టినా.. ముఖం మీద ఉమ్మేసినా స‌రే ఇక్క‌డే ఉంటాం... తెలంగాణ బిల్లును మేం త‌గ‌ల‌బెట్టినందుకు ప‌శ్చాత్తాపం కూడా ప‌డ‌బోం... ఎందుకంటే మేం మ‌నుషులం కాదు... మాకు మాన‌వ‌త్వం లేదు... మాకు తెలిసింది ఒక్క‌టే.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉద్యోగాలు కొల్లగొట్టాలి.. ఎక్క‌డ ప్ర‌జ‌లు అమాయ‌కంగా దొరికితే అక్క‌డ తిష్ట వేస్తాం... భూములు ఆక్ర‌మించుకుంటాం...మేం గ‌బ్బిలాల క‌న్నా గ‌బ్బు గాళ్లం... !!!!

No comments:

Post a Comment