May 20, 2014
నేను మొదటి నుంచి మొత్తకుంటునే ఉన్నా.. గ్రేటర్ హైదరాబాద్‌లో చాలామంది బోగస్ ఓటర్లు ఉన్నారని.. వాళ్లలో కొందరు రెండో చోట్ల ఓటేశారు.. ఇది మన విజయావకాశాలపై ప్రభావం చూపింది... రేపటి తెలంగాణ ప్రభుత్వం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాలి.. దొంగ ఓటర్లను, ఆంధ్రాలో, తెలంగాణలో ఓటు హక్కు ఉన్న వారిని ఏరిపారేయాలి.. లేకపోతే కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మనకు ముప్పు తప్పదు...

No comments:
Post a Comment