1

1

Sunday, 21 September 2014

బ‌ట్టెబాజ్‌... రాధాకృష్ణ వండి వార్చుతున్న బోగ‌స్ వార్త‌లు..

May 17, 2014

టీఆరెస్‌ను చీల్చ‌నున్న హ‌రీష్‌రావు.... గ‌వ‌ర్న‌ర్‌ను టీఆరెస్ ఎమ్మెల్యేలు క‌లిసిన స‌మ‌యంలో క‌లిసిరాని హ‌రీష్‌రావు...
బ‌ట్టెబాజ్‌... రాధాకృష్ణ వండి వార్చుతున్న బోగ‌స్ వార్త‌లు ఇవి. కేసీఆర్ త‌న మిత్రుడంటూ... ఒంటినిండా విషం నింపుకున్న రాధాకృష్ణ క‌ళ్ల‌కు ప‌చ్చ‌ద‌నం త‌ప్ప వేరే రంగు ప‌డ‌దు. అందుకే కేసీఆర్ ముఖ్య‌మంత్రి కావ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాడు. నిద్ర పోతున్నాడో... లేదో...
ఆయ‌న ప‌గ‌టి క‌ల నిజం కావాలంటే టీఆరెస్ నుంచి కాంగ్రెస్‌కు 40 మందివ‌ర‌కు, ఒక‌వేళ టీడీపీకి మ‌రో 45 మంది వ‌ర‌కు ఎమ్మెల్యేలు రావాలి. ఇది సాధ్యం కాదు. కానీ ఏపీలో మాత్రం జ‌గ‌న్‌కు టీడీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు వ‌స్తే స‌రిపోతుంది. మ‌రి 40-45 మంది పార్టీ మార‌డం సులువా?. కేవ‌లం 20 మంది రావ‌డం సులువా?. అరె బేవ‌కూఫ్ రాధాకృష్ణ తెలుసుకో. నీ ప‌గ‌టి క‌ల‌ను చంద్ర‌బాబు నోటి నుంచి *2019లో తెలంగాణ‌లో అధికారంలోకి వ‌స్తాం. అంత‌కుముందు కూడా రావ‌చ్చేమో* అని చెప్పించి... చిచ్చు పెట్టాల‌ని చూస్తున్నావు. కానీ ఈ కార్చిచ్చులో నీలాంటి వారు మ‌సికాక త‌ప్ప‌దు. అర‌చేతిని అడ్డుపెట్టి సూర్య‌కాంతిని ఆప‌లేవు... నీలాంటి చంద్ర‌బాబు చెంచాలు కేసీఆర్ విజ‌యాన్ని అడ్డుకోలేదు... అడ్డుకోబోరు కూడా. చివ‌ర‌కు ప్ర‌కృతి కూడా మీకు స‌హ‌క‌రించ‌దు. ఖ‌బ‌డ్డార్‌! ఇంకో విష‌యం... తెలంగాణ ప్ర‌జ‌లు గెలిపించింది ఉద్య‌మ‌కారుల‌ను. తెలంగాణ‌ప‌ట్ల అంకిత‌భావం ఉన్న వారిని. నీలా... దొంగ‌ల‌కు స‌ద్దులు మోసే వారిని కాదు.

No comments:

Post a Comment