May 17, 2014
దశాబ్దాలుగా బీసీ కృష్ణయ్యగా పేరుగాంచిన ఆర్.కృష్ణయ్య బీసీల తరఫున ఉద్యమాలు చేశారట. ఇందులో ఎంత వాస్తవం ఉందో అనేది ఇప్పుడు అంశం కాదు... సందర్భం కాదు... కానీ ఇన్నాళ్లూ ఆయన ఏ పార్టీలో లేనందున ఎవరూ ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు ఆయన టీడీపీలో చేరారు... పోటీ చేశారు... సీఎం అభ్యర్థిగా ప్రకటన చేయించుకొని గెలిచారు. మరి.. ఇప్పటికీ ఆయన బీసీ సంఘం అధ్యక్షుడిగా కొనసాగడం ఎంతవరకు నైతికం?. ఇలాగైతే బీసీలంతా టీడీపీలో ఉన్నట్లా?!. రాజకీయాలకు అతీతంగా ఒక బీసీ సంఘం ఆవిర్భవించాల్సిన సమయం ఆసన్నమైంది. ఏమంటారు?. మీ అభిప్రాయాలను తెలపగలరు.

No comments:
Post a Comment