మోడీ గారు చాలా మంచి మాట చెప్పారు... దయచేసి ఓట్ల కోసం అని మాత్రం అనుకోవద్దు... ఎందుకంటే ముస్లింల గురించి ఎవరు ఏది మాట్లాడినా ఓట్ల కోసమే అంటూ ఒకరకమైన భావనను పెంచిపోషించారు కొందరు.. ఇది తప్పు.. భారత ప్రధాని మోడీ గారి నోట వచ్చిన మాటను అందరం గౌరవించాలి... ఆయన సత్యాన్ని సెలవిచ్చారు..
నోట్: ఇదే సత్యాన్ని కేసీఆర్, ఇంకా ఎవరైనా ఇతర పార్టీల నేతలు సెలవు ఇచ్చి ఉంటే పెద్ద రచ్చ అయ్యేదన్నది వేరే విషయం... అది అప్రస్తుతం..
నోట్: ఇదే సత్యాన్ని కేసీఆర్, ఇంకా ఎవరైనా ఇతర పార్టీల నేతలు సెలవు ఇచ్చి ఉంటే పెద్ద రచ్చ అయ్యేదన్నది వేరే విషయం... అది అప్రస్తుతం..
No comments:
Post a Comment