కబడ్డీ క్రీడాకారిణికి రూ.25 లక్షలట...
సైనా నెహ్వాల్‌కు రూ.70 లక్షలు...
పీవీ సింధుకు రూ.40 లక్షలు
షట్లర్ కష్యప్ కు రూ.50 లక్షలు..
షూటర్ గగన్ నారంగ్‌కు రూ.90 లక్షలు..
బాక్సర్ జరీన్‌కు రూ.50 లక్షలు..
పుల్లెల గోపీచంద్‌కు రూ.50 లక్షలు
కోచ్ ఆరిఫ్‌కు రూ.25 లక్షలు..
ఇంకా కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనందుకే శ్రీకాంత్(బ్యాట్మింటన్) , అరుణారెడ్డికి(జిమ్నాస్టిక్స్) రూ.3 లక్షలు ఇచ్చారు..
ఇక తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మిర్జాకు రూ.2 కోట్లు(Separate event)...
ఏందిది... ప్రజల సొమ్మును ఇలా విచ్చలవిడిగా క్రీడాకారులకు పంచిపెడతారా? ప్రజల సొమ్మును క్రీడాకారుల పాలు చేయడం ఏంటి? అడగండీ... నిలదీయండి...!!
మరి ఒక్క ధోనికి రూ.10 కోట్లు ఇస్తే నోరు తెరవరు... ఒక సచిన్ టెండూల్కర్‌కు రూ.15 కోట్లు పంచినప్పుడు మాటలు రావు...
కానీ తెలంగాణలో క్రీడాకారులకు డబ్బులు ఇస్తే వీళ్లకు ఎక్కడ లేని ఆగ్రహం వస్తుంది... ఎందుకో...
No comments:
Post a Comment