శ్రీకృష్ణ కమిటీ మీడియాను మేనేజ్ చేసి తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేయండి అన్నప్పుడు ఎన్ని మీడియా సంస్థలు ముందుకొచ్చి మమ్మల్ని మేనేజ్ చేయమని ఎలా సూచిస్తారు...? అని అడిగాయా?
మేం మీకు ఎలా కనిపిస్తున్నాం? మమ్మల్ని అవమానిస్తారా? అని ప్రశ్నించిన మీడియా పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారా?
మేం మీకు ఎలా కనిపిస్తున్నాం? మమ్మల్ని అవమానిస్తారా? అని ప్రశ్నించిన మీడియా పెద్ద మనుషులు ఎవరైనా ఉన్నారా?
No comments:
Post a Comment