ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయనకు మొన్నటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆహ్వానమే పంపలేదు..
కానీ కిరణ్‌బేడీకి ముందు వరుసలో చోటుకల్పించారు..
వచ్చే ఏడాది నుంచి జరిగే ప్రతీ గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముందు వరుసలోనే ఉండేలా జనం తీర్పు చెప్పారు...
---------------------

--------------------
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసును తెర మీదకు తెచ్చినా.. బాధితులకు పరిహారం ఇచ్చినా..
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణల జపం చేసినా జనం ఓట్లు రాలలేదేం...?

No comments:
Post a Comment