1

1

Tuesday, 10 February 2015

రెండు సీట్ల‌తో బీజేపీ ప్ర‌స్థానం... నాలుగు సీట్ల‌తో ఆప్ ప్ర‌స్థానం...!!


మొన్న లోక్ ఎన్నిక యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి 4 ఎంపీ సీట్లు చ్చినప్పుడు కొందరు బీజేపీ అభిమానులు ఎద్దేవా చేశారు..
అప్పుడు మాట చెప్పా... 1980 శకంలో బీజేపీ పుట్టినప్పుడు చ్చిన సీట్లు రెండే... ఇప్పుడు ఆప్ పోటీ చేసిన మొదటి ఎన్నికలోనే రెట్టింపు సీట్లు సాధించిందన్నాను... లేదు.. అది మునిగిపోయిన నావ అని కొట్టిపారేశారు... రి నావ ఇప్పుడు ఎవరిని ముంచిందో మీరే చూస్తున్నారు..
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే... ఒకప్పుడు రెండు సీట్లు సాధించిన బీజేపీ నేడు 280 సీట్లు సాధించినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ విష్యత్తులో బీజేపీ స్థాయికి ఎదగొచ్చు కూడా... ప్రజాస్వామ్య రాజకీయాల్లో అధికారం శాశ్వాతం కాదు.. నం ఎప్పుడూ ఒకరితోనే ఉండరు... వారి ఆకాంక్షను అనుగుణంగా ఉండే పార్టీ భిస్తే ఏళ్ల రిత్ర ఉన్న రాజకీయ క్షాలను కూకటి వేళ్లతో పెకలించి వేస్తారు... ఢిల్లీ లితాలే అందుకు నిదర్శనం...

ఢిల్లీ విజయంతో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విజ ర్వంతో విర్రవీగొద్దు.. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో విజతీరాలు చేరడం సులభం అవుతుంది.. అయితే విజయాన్ని శాశ్వాతంగా కొనసాగించుకోవడం ష్టం అవుతుంది... ఇందుకోసం ష్టడాలి.. ఇత రాష్ట్రాల్లోనూ క్షేత్ర స్థాయిలో లోపేతం కావడానికి మిటీలు ఏర్పాటు చేసుకోవాలి.. కేవలం ఢిల్లీ విజయంతో ఎవరిని డితే వారిని చేర్చుకోవద్దు.. ఆచితూచి రాష్ట్రాలను ఎంపిక చేసుకొని పోటీ చేయాలి... క్కువ స్థానాల్లో పోటీ చేసి ఎక్కువ లితాలు సాధించాలి.. స్థానిక రాల్లో దూకాలి... మొద పంజాబ్ నుంచి ప్రస్థానాన్ని ప్రారంభిస్తే బాగుంటుందేమో..!!

No comments:

Post a Comment