1

1

Friday 20 February 2015

ఆరు నెల‌లు సావాసం చేస్తే వీళ్లు వాళ్ల‌య్యారు.. వాళ్లు వాళ్ల‌లాగే ఉన్నారు..

తెలంగాణ‌లో ఆంధ్రా పార్టీలు, ఆంధ్రాకు వ‌త్తాసు ప‌లికే పార్టీలు ఉండొద్దు అన్నారు... అరే చాలా మంచిగా చెప్పిండు సార్ అని అంద‌రూ స‌క్క‌లు గుద్దుకున్నారు..
తీరా తొమ్మిది నెల‌లు తిరిగి చూస్తే మ‌నం గెలిపించింది తెలంగాణ పార్టీనా.. లేక ఆంధ్రా పార్టీనా?  అన్న అనుమానం క‌లుగుతోంది.. ముఖ్యంగా చిత్ర న‌గ‌రిలో డ్రామోజీని క‌లిసిన త‌ర్వాత ప‌రిస్థితి మ‌రీ మారిపోయింది...
ఆరు నెల‌లు సావాసం చేస్తే వాళ్లు వీళ్ల‌వుతారు.. వీళ్లు వాళ్ల‌వుతారు అని నానుడి విన్నాను.. వాళ్లు వీళ్ల‌య్యారో లేదో తెలియ‌దు కానీ.. వీళ్లు వాళ్ల‌వుతున్న‌ట్లు క‌నిపిస్తుంది... హ‌త విధి...!!

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. అంతే,అంతే,ఘంటాకర్ణుడని ఒకడున్నాట్ట!
    నేను హరినామం నినను అని చెవులకి గంటలు కట్టుకున్నాట్ట?
    చచ్చాక వైకుంఠం వైపుకి తీసుకెళ్తుంటే తెల్ల మొహమేశాట్ట!
    గంటల చప్పుడులో వినపడే ఓంకారం హరినామమే గదా మరి?!
    అయినా యెవరు యెవరయినా ప్రాంతం గదా మీకు ముఖ్యం,సర్దుకుపొండి!

    ReplyDelete