తెలంగాణ ఉద్యమం వల్ల ఆర్టీసీలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన మహమూద్, నాగేశ్వర్‌ల ఆధిపత్యానికి గండిపడింది..
ఇక సింగరేణిలోనూ అలాగే జరిగింది..
మరి జర్నలిస్టుల సంఘంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన వ్యక్తుల ఆధిపత్యానికి గండిపడిందా?
ఇంకా ఆ ఊసరవెల్లులు రంగులు మార్చుకుని కొత్త సర్కారు పంచన చేరారా?
ఆ ఊసరవెల్లులు మళ్లా కేసీఆర్ పక్కన చేరితే కొత్తతరం జర్నలిస్టులకు తీరని నష్టమే ఉంటుంది..
మరి ఆ ముదుర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో జర్నలిస్టు సంఘాల్లో పనిచేస్తున్న వారే చెప్పాలి...

No comments:
Post a Comment