అలాంటి పార్టీ రానంత వరకు టీఆర్ఎస్‌కే జనం జై కొడతారు.. కొట్టాలి కూడా... ఇది నా మనసులో మాట..!!
---------------------------------------------------
నల్లధనం తెప్పిస్తా అని మోడీ ఎలా మాట ఇచ్చాడో.. అలాగే హైదరాబాద్‌లో ఆక్రమిత భూములను వెనక్కి తీసుకుంటామని మన కేసీఆర్ గారు హామీ ఇచ్చారు... మరి నల్లధనం ఏమైందో మనకు తెలుసు... ఆక్రమిత భూముల గోల ఎక్కడి దాక వచ్చిందో మనకు తెలుసు... సభా సంఘం వేశామని మన వారు చెప్పొచ్చు.. నల్లధనంపై కోర్టు విచారణలో ఉందని బీజేపీ వారు చెప్పొచ్చు...
కానీ కేసీఆర్ ఎన్నికల ముందు మాట్లాడిన ప్రతీ మాటను మాటలను తెలంగాణ వాదులు నమ్మారు... మరి ఆక్రమిత భూములు ఎన్ని వెనక్కి వచ్చాయో మనమే చూస్తున్నాం... మనకు ఉన్న ఏకైక ఇంటి పార్టీ టీఆర్ఎస్... అందుకే దాన్ని కాపాడుకోవాలి.. అలాగే ప్రత్యామ్నాయాన్ని ఆహ్వానించాలి.. ఆ ప్రత్యామ్నాయం తెలంగాణ వాదం నిండి తెలంగాణ ప్రయోజనాలే ఏకైక పరమావధిగా కొట్లాడే పార్టీ ఉండాలి... అలాంటి పార్టీ రానంత వరకు టీఆర్ఎస్‌కే జనం జై కొడతారు.. కొట్టాలి కూడా... ఇది నా మనసులో మాట..!!
నోట్: ప్రత్యామ్నాయం లేకపోతే రామోజీని పొగుడుతారు, వెంకయ్యను పొగుడుతారు.. రేపు లగడపాటిని, కావూరిని కీర్తిస్తారు.. అదే సిసలైన ప్రత్యామ్నాయం ఉంటే తెలంగాణవాదుల భయానికైనా ఆచితూచి మాట్లాడుతారు...

No comments:
Post a Comment