1

1

Monday, 2 February 2015

అంటే ఆప్ గెలిస్తే పీఎం, సీఎం ప‌క్క‌న ప‌క్క‌న కూర్చోలేరా?

దేశం రుణం తీర్చుకోవ‌డానికే ప్ర‌ధానిని చేశారు ప్ర‌జ‌లు.. ఈ దేశంలో ఢిల్లీ భాగ‌మే క‌దా... ఇంకా ఢిల్లీ రుణం తీర్చుకోనివ్వండి అని మోడీ గారు అడ‌గ‌డం ఏమిటో...!!
పీఎం, సీఎం ప‌క్క‌ప‌క్క‌న కూర్చొని మాట్లాడుకునే అవ‌కాశం ఉండే ప్ర‌భుత్వాన్ని ఇవ్వండి అంటుంటే ఆశ్చ‌ర్యం వేస్తోంది..
అంటే ఆప్ గెలిస్తే పీఎం, సీఎం ప‌క్క‌న ప‌క్క‌న కూర్చోలేరా?
ఈ లెక్క‌న భాజ‌పాయేత‌ర సీఎంలు పీఎం ప‌క్క‌న కూర్చుంట‌లేరా?
----------------

No comments:

Post a Comment