ఉచిత విద్యుత్ హామీలపై ప్రధాని మోడీ భగ్గుమంటారు...
గుజరాత్‌లో విద్యుత్ బిల్లుల మోత మోగుతుంటుంది..
మన వద్దకు వస్తే మాత్రం పది పైసలు పెంచితే చాలు బీజేపీ వాళ్లు భగ్గుమంటారు..
గుజరాత్ మోడల్ అభివృద్ధే ఆదర్శం కావాలంటారు..
అదే రీతిలో ఛార్జీల పెంపు చేద్దామా? అంటే నోరు మెదపరు...

No comments:
Post a Comment