1

1

Monday 9 February 2015

ఓ హీరో మందు పార్టీతో న్యూసెన్సు క్రియేట్ చేస్తే ఏం చేయ‌లేక‌పోయారు ఎందుకు?

భారీ ఎత్తున పోలీసుల‌ను మోహ‌రించి శ్వేతా బ‌సు ప్ర‌సాద్ అనే చిన్న న‌టిని అరెస్టు చేసి ద‌టీస్ ద ప‌వ‌ర్ ఆఫ్ పోలీసు అని జ‌బ్బ‌లు చ‌ర‌చుకున్న వారు.. మ‌రి ఓ హీరో మందు పార్టీతో న్యూసెన్సు క్రియేట్ చేస్తే ఏం చేయ‌లేక‌పోయారు ఎందుకు?

No comments:

Post a Comment