1

1

Monday, 9 February 2015

తెలంగాణ‌లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి స్థానిక పార్టీ రావాలి..

తెలంగాణ జ‌నం కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీకి ఓటు వేసే ప‌రిస్థితి లేదు..
టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం లేదు..
ప్ర‌త్యామ్నాయం లేక‌పోతే భ‌విష్య‌త్తులో ఒంటెత్తు పోక‌డ‌లు పోయే అవ‌కాశం ఉంది..
ఆ ప‌రిస్థితిని నివారించాలంటే ముమ్మాటికీ స్థానిక పార్టీ కావాలి..
దానికి నిజాయ‌తీప‌రుడైన వ్య‌క్తుల మద్ద‌తు అవ‌స‌రం...
ఓపికా, స‌హ‌నం, అధికారంపై వ్యామోహం లేని యువ‌త కావాలి.
మేధావులు, రాజ‌కీయ విశ్లేష‌కుల‌ అండ‌దండ‌లు ఉండాలి...
ప్ర‌త్యామ్నాయాలు ఉంటేనే ప్ర‌జాస్వామ్యం ప‌రిఢ‌విల్లుతుంద‌న్న‌ది నా ప్ర‌గాఢ న‌మ్మ‌కం...

No comments:

Post a Comment