మదర్ థెరిసా సేవల వెనక పరమార్థం మాతమార్పిడే అని ఆర్ఎస్ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ గారు అంటున్నారు..
--------
మరి గత 80 ఏళ్లుగా మీరూ సంఘం ద్వారా సేవ చేస్తున్నారు కదా.. మీ సేవల పరమార్థమూ మతమార్పిడేనా?
మదర్ థెరిసా మన దేశంలోకి రాకముందే మీ సంఘం మొదలైంది కదా.. అంటే మదర్ థెరిసా కన్నా మీరే ఎక్కువ మందిని మతం మార్చి ఉంటారా?

No comments:
Post a Comment