------------
ఊళ్లో పెళ్లికి అవేవో హడావుడి చేస్తాయన్నట్లుగా ఉంది వామపక్షాల తీరు.. లేకపోతే బెంగాల్‌లో ఘోర పరాభవం, కేరళలో ఓటములు.. అనైక్యతలతో కొట్టుమిట్టాడుతున్న వామపక్ష పార్టీల నేతలు ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలిస్తే.. వీళ్ల పార్టీ ఏదో గెలిచినట్లుగా తెగ సంబరపడిపోతున్నారు.. అసలు వాళ్లు ఢిల్లీలో పోటీ చేసిన స్థానాల్లో డిపాజిట్టు కూడా దక్కలేదన్న చేదు వాస్తవాన్ని మరచిపోయారు.. క్షేత్రస్థాయిలో వామపక్షాలు బలహీన పడుతున్నాయన్న విషయాన్ని గుర్తించి దానిపై దృష్టి సారిస్తే బాగుంటుంది.. అంతేకానీ మోడీ ఓడిపోయాడనో, కాంగ్రెస్ ఓడిపోయిందనో సంబరాల్లో ఉంటే భవిష్యత్తులో దేశంలో వామపక్ష పార్టీల అస్తిత్వమే లేకుండా పోతుంది.. మరిన్ని ఆమ్ ఆద్మీ పార్టీలు పుట్టుకొస్తాయి.. మీ స్థానాలను భర్తీ చేస్తాయి.. ప్రజా ఉద్యమాల మరచి మీలో మీరే కీచులాడుకుంటూ పదిమందికి వినోదం పంచే పార్టీలుగా మారాయన్నది మీరు జీర్ణించుకోలేని వాస్తవం..!!

No comments:
Post a Comment