కేసీఆర్ వాటర్ గ్రిడ్ అంటే ఆంధ్రా మీడియా పేలియో ఛానెల్ అన్నాయి..
కేసీఆర్ సమగ్ర సర్వే అంటే వద్దు వద్దు అన్నాయి..
మిషన్ కాకతీయ అంటే... కమిషన్ల కాకతీయ అన్నాయి..
హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన అంటే... వద్దే వద్దు అంటున్నాయి...
సచివాలయం మారుస్తామంటే ససేమిరా అన్నాయి...
సాగర్ నీళ్లు వదలబోమంటే... అయ్యో ఇంత అన్యాయమా? అన్నట్లు మాట్లాడాయి...
విద్యుత్ కష్టాలకు బాబే కారణం అంటే.. లేదు లేదు.. ప్రభుత్వానిదే తప్పన్నాయి...
----------
ఇంకా అనేక విషయాల్లో కేసీఆర్‌ను వ్యతిరేకించాయి... ఇవన్నీ తెలంగాణ ప్రయోజనంతో ముడిపడిన అంశాలు కాబట్టి అవి వ్యతిరేకించాయి..
తెలంగాణలోని విపక్షాలు కూడా ఈ నిర్ణయాలను వ్యతిరేకించాయి.. కానీ తెలంగాణ ప్రజలు మాత్రం ప్రభుత్వానికి పూర్తి అండగా ఉన్నారు..
----------
కానీ డ్రామోజీని కలిసినా, ఆంధ్రా పెట్టుబడిదారులను పొగిడినా, సాగర్ నీళ్లు వదిలినా... సైలెంట్‌గా సంబరాలు చేసుకుంటున్నాయి.. తెలంగాణ ప్రజలు మాత్రం లోలోన ఎంతో మథన పడుతున్నారు...!!

No comments:
Post a Comment