తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల జయశంకర్ సార్, కాళోజీ, దాశరథి, పీవీ నరసింహారావు తదితరుల జయంతులకు ప్రాధాన్యత లభిస్తోంది... ఒక్కప్పుడు వీరిపై వ్యాసాలు రాయడానికి సవాలక్ష నిబంధనలు పెట్టిన పత్రికలు కూడా ఇప్పుడు గత్యంతరం లేక పేజీలకు పేజీలు వ్యాసాలు రాసే పరిస్థితి వచ్చింది... మరుగున పడేయబడిన లేదా సముచిత ప్రాధాన్యం దక్కని తెలంగాణ మహనీయకులకు తెలంగాణ ప్రభుత్వం ఇలాగే ఎప్పుడూ గౌరవం ఇవ్వాలి.. ఇది కొనసాగాలి...
No comments:
Post a Comment