1

1

Tuesday, 9 September 2014

దెబ్బ‌కు దిమ్మ తిరిగింది

మా ఛానెల్‌... మా ఇష్టం.. మాకు న‌చ్చిన‌వే వార్త‌లు... స‌చ్చిన‌ట్టు చూడాల్సిందే.. మిమ్మ‌ల్ని తిట్టినా ప‌డాల్సిందే... అన్న‌ది మీడియా యాజ‌మాన్యాల వైఖ‌రి...

మా కేబుల్ నెట్‌వ‌ర్కు... మాకు న‌చ్చిన ఛానెళ్ల ప్ర‌సారాలే ఇస్తాం.. తిక్క చేష్ట‌లు చేస్తే ప్ర‌సారాలు ఆపుతాం.. ఇది ఎంఎస్‌వోల వైఖ‌రి...

దెబ్బ‌కు దిమ్మ తిరిగింది మీడియా మాఫియాకు...

No comments:

Post a Comment