ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ గారికి కూడా కృతజ్ఞతలు...
ఈనాడు ఉద్యోగుల పక్షాన మీరు చేసిన పోరాటం వల్ల వారికి కొంత ఊరట లభించింది... బలవంతంగా రాజీనామాలు చేయించబోమని యాజమాన్యం కార్మిక కమిషన్ ఎదుట హామీ ఇచ్చినట్లు ఇప్పుడే తెలిసింది... మజిథియా వేతన సవరణ సంఘం సిఫార్సులను అమలు చేస్తామని కూడా హామీ ఇచ్చినట్లు సమాచారం... వేజ్ బోర్డు అమలు చేసిన తర్వాతే ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ అవకాశం కల్పించడం లేదా కొనసాగించడం చేస్తామని చెప్పినట్లు తెలిసింది.. అయితే ఇప్పటికే సెక్యూరిటీ, ఇంకొన్ని విభాగాల్లో దాదాపు 300 మందితో బలవంతంగా రాజీనామా చేయించారు... వారిని తిరిగి తీసుకునేలా ఏమైనా ఒప్పందం కుదిరిందా ? అన్నది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా తెలంగాణ జర్నలిస్టు సంఘంగా ఏర్పడిన తర్వాత మీరు సాధించిన తొలి ఘన విజయం ఇది... మీరు జర్నలిస్టుల కోసం ఇలాగే పోరాటాన్ని కొనసాగించాలని నా విజ్ఞప్తి.. ఈ విషయంలో చొరవ తీసుకున్న ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ గారికి కూడా కృతజ్ఞతలు...
http://telanganaassange.blogspot.in/2014/09/blog-post_74.html

No comments:
Post a Comment