ఆంధ్రజ్యోతి పత్రికలో పతనమైన జర్నలిజం విలువలకు ఈ రోజు వార్తలో మొదలు పెట్టిన ఈ మూడు మాటలే చక్కని ఉదాహరణ... కేసీఆర్ అన్న మాటలకు యథానువాదం లేకుండా... వాటిని విడగొట్టి.. వారికి నచ్చిన వాటితో వార్తను ప్రారంభించడం ఏ జర్నలిజం విలువలకు నిదర్శనం రాధాకృష్ణ గారు... ఈ ఒక్క ఉదాహరణ మీ నిజస్వరూపాన్ని, వికృత రూపాన్ని బయట పెడుతుంది...
No comments:
Post a Comment