1

1

Thursday 11 September 2014

వీరి ఆరాటం ఈ *స్వేచ్ఛ* కోస‌మే ...!!




తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఆంధ్రా వార్త‌లు చూపుతాం... ఆంధ్రా ప్ర‌యోజ‌నాల కోసం కొట్లాడుతాం...  ఆంధ్రా సీఎంకు జేజేలు ప‌లుకుతూ.. తెలంగాణ స‌మాజాన్ని, తెలంగాణ ప్ర‌జాప్ర‌తినిధుల‌ను నిత్యం అవ‌మానించే క‌థ‌నాలు వేస్తాం... ఇందుకోసం మా ఛానెల్ ప్ర‌సారాల‌ను మీ రాష్ట్రంలో వ‌చ్చేలా చూడండి...!!


No comments:

Post a Comment