ఏ రాష్ట్రమైనా సరే సమస్య మాత్రం ఒక్కటే... స్థానికులు, స్థానికేతరులు.. బెంగళూరులోనూ స్థానికేతరులకు ప్రైవేటు రంగంలో పెద్దపీట వేసి స్థానికులను విస్మరిస్తున్నారు... దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.... ఎక్కడైనా సరే భూమిపుత్రులను గౌరవించాలి.. లేకపోతే ప్రాంతీయ విద్వేషాలు రగులుతాయి...
No comments:
Post a Comment