పబ్లిక్ డిమాండ్...
ఆంధ్రాలో టీ న్యూస్, వీ6, డెక్కన్ టీవీ ప్రసారాలను ప్రారంభించాలని కూడా టీవీ9 జర్నలిస్టులు ధర్నా చేయాలి.. మీడియా స్వేచ్ఛ అన్ని ఛానెళ్లకు ఉంటుంది కదా... మరి ఈ ఛానెళ్ల ప్రసారాలు ఆంధ్రాలో ఎందుకు రావడం లేదు...? అలాగే శాసనసభను, అందులోని సభ్యులను అవమానించిన టీవీ9 చేసిన తప్పునకు బాధ్యులెవరు... దోషులను అరెస్టు చేయరా? అలాగే... పార్లమెంట్ కున్నట్టే.. శాసనసభకు ప్రత్యేక ప్రివిలేజెస్ ఉంటాయి.. దాని ప్రకారం స్పీకర్ స్పందించి... రవిప్రకాశ్‌పై కఠిన చర్యలకు ఆదేశించాలి...
గతంలో అసెంబ్లీ ఆవరణలో ఒక ఎమ్మెల్యేను కొట్టిన డ్రైవర్‌ను 49 రోజులు జైలుకు పంపిన అప్పటి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి... మొత్తం 119 మంది తెలంగాణ ఎమ్మెల్యేల వ్యక్తిత్వంపై మానసిక దాడి చేసిన రవిప్రకాశ్‌ను 49*119 =5831 రోజులు జైలుకు పంపాలి... ఈ చర్యను ఏ ఒక్క జర్నలిస్టు కూడా వ్యతిరేకించొద్దు.. ఎందుకంటే తప్పు చేసి వాళ్లకు శిక్ష పడాల్సిందే కదా...
ఆ తర్వాత ఛానెల్ ప్రసారాలను పునరుద్ధరించాలి.... ఈ విషయంలో స్పీకర్ తన విశేషాధికారాలను ఉపయోగించుకోవాలి...

No comments:
Post a Comment