మీకు స్వాతంత్ర్యం ఇస్తే మిమ్మల్ని మీరు పరిపాలించుకోలేరు.. కులాలు, మతాల గొడవలతో కొట్టుకు చస్తారని ఆంగ్లేయుడు మనవాళ్లతో అన్నాడట..
లేదు లేదు.. మమ్మల్ని మేం పాలించుకునే శక్తి ఉంది.. మాకు స్వాతంత్ర్యం కావాల్సిందే అని మనోళ్లు అన్నారట...
స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లు పూర్తయినా ఇంకా మత, కుల ఘర్షణలు ఆగలేదు.. అలాగని చెప్పి ఆంగ్లేయుడు అప్పుడే చెప్పాడు విని ఉంటే బాగుండు అనుకుంటామా? ముమ్మాటికీ అనుకోం కదా... మన తప్పులను సరిదిద్దుకుంటా ముందుకు వెళతాం..
మరి తెలంగాణ విడిపోతే కరెంట్ కష్టాలు వస్తాయని నల్లికుట్ల కిరణ్ అప్పుడే చెప్పాడు.. అయినా వినిపించుకోలేదు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు అంటూ కొందరు దీర్ఘాలు తీస్తున్నారు..
వీళ్లను ఏమనాలి?

No comments:
Post a Comment