లోకల్ పార్టీలు ఉండొద్దు అని కొందరు అంటున్నారు.. మరి ఈ జాతీయ పార్టీలు లోకల్ పార్టీలతో పొత్తు లేకుండా ఎన్ని సీట్లు తెచ్చుకుంటాయి... ప్రతి రాష్ట్రంలోనూ లోకల్ పార్టీలతో జాతీయ పార్టీల పొత్తులు... కూటమిగా పోటీ.. ఇది సొంత గెలుపా? కూటమి గెలుపా తెలియని పరిస్థితులు... !!
మహారాష్ట్రంలోనూ బీజేపీ ఆరు చిన్నా చితక పార్టీలతో పొత్తు పెట్టుకుంది... మరి సొంతంగా బలం ఉంటే ధైర్యంగా పోటీ చేయొచ్చు కదా...
టీడీపీతో ఆంధ్రప్రదేశ్‌లో, ఎండీఎంకేతో తమిళనాడులో.. ఇంకా ఎన్ని పార్టీలతో పొత్తులు ఉన్నాయో ? ఆకాలీలతో పంజాబ్‌లో...

------------------------------------------------
ఇవన్నీ ప్రాంతీయ పార్టీలే... దేశాన్ని విభజించే ఈ పార్టీలతో(కొందరు వ్యక్తులు లోకల్ పార్టీలు దేశాన్ని విభజిస్తున్నాయని అంటున్నారు) పొత్తు పెట్టుకుంటే వాళ్లను కూడా విభజన కారులే అంటారా? ఇంకా ఏమైనా అంటారా?

No comments:
Post a Comment