ఆర్‌కే మార్కు ఆలోచనలు మారవు... ఆయన మారనంత వరకూ తెలంగాణ సమాజమూ మారదు...
ఐక్యరాజ్యసమితితో సిఫార్సు చేయించుకున్నా కూడా నీ ప్రసారాలు మొదలు కావు...
ఐక్యరాజ్యసమితితో సిఫార్సు చేయించుకున్నా కూడా నీ ప్రసారాలు మొదలు కావు...
ఆంధ్రాలో ఆపరేషన్ ఆకర్షలు జరగడం లేదా? చంద్రబాబు పార్టీలోకి వైసీపీ నేతలు రాలేదా?
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట....
అంటే వీరి ఉద్దేశంలో కేసీఆర్ నోరు మంచిది కాదన్న మాటే కదా...
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట....
అంటే వీరి ఉద్దేశంలో కేసీఆర్ నోరు మంచిది కాదన్న మాటే కదా...
No comments:
Post a Comment