కేంద్ర ప్రభుత్వం పొదుపు మంత్రాలు పాటిస్తోంది...
ఇందులో భాగంగా నూతన ఉద్యోగాల నియామకాలు చేపట్టొద్దని నిర్ణయించింది(పొదుపు చర్యల్లో ఇదీ ఒకటి)...
ఇక ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావన్న మాటే...
-----------------
2012, 2013లోనూ యూపీఏ ప్రభుత్వం ఇలాగే పొదుపు చర్యల పేరిట ఉద్యోగ నియామకాలకు స్వస్తి పలికింది...
ఖాళీలు భర్తీ చేయకుండా పనులు ఎలా సాగుతాయో ఈ ప్రభుత్వాలకే తెలియాలి..
-------------------
కేంద్రాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పొదుపు చర్యల్లో భాగంగా నూతన నియామకాలు చేపట్టకపోతే నిరుద్యోగుల పరిస్థితి ఏంటి?
ఇది మంచి సంప్రదాయం కాదు...
పొదుపు చర్యలంటే ఉద్యోగాల భర్తీని ఆపడం కాదు... దయచేసి ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోవాలి... నిరుద్యోగుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్లు జారీ చేయాలి...

No comments:
Post a Comment