ప్రెస్ కౌన్సిల్ కమిటీ నివేదికలపై పచ్చ పత్రికల వార్తలు చూసి బేజారు కావొద్దు..
ఎందుకంటే అందులో మీడియాకూ కూడా చురకలు అంటించే వ్యాఖ్యలు ఉండి ఉండొచ్చు..
కానీ వాటిని అవి ప్రచురించుకోవు కదా.. ఎందుకంటే అది వాటి నైజం..
ఇక ఈ కమిటీ నివేదికతో ఒరిగేది ఏమీ ఉండదు.. ఎందుకంటే..
ప్రెస్ కౌన్సిల్‌కు మందలించే అధికారం మాత్రమే ఉంటుంది... ఈ మందలింపులను ఎవరూ పట్టించుకునే స్థితిలో లేరు.. ఇవి నా మాటలు కాదు ప్రెస్ కౌన్సిల్ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ మొన్న స్వయంగా సెలవిచ్చారు... మొన్నా మధ్య రాధాకృష్ణ కు కూడా ఈయన చాలా చీవాట్లు పెట్టాడు.. పాపం రాధాకృష్ణ పట్టించుకున్న పాపాన పోలేదు... ! మనం అనవసరంగా ఆందోళన చెందొద్దు..

No comments:
Post a Comment