రైతుల ఆత్మహత్యలపై ఆంధ్రజ్యోతి రోజూ మొదటి పేజీలో రాస్తోంది... రోజూ చనిపోయిన రైతు గురించి, ఆయన కుటుంబ పరిస్థితిని హృదయాలను హత్తుకునేలా రాస్తున్నారు..
------------------
మరి తెలంగాణ ఉద్యమంలో వందల మంది యువత లేఖలు రాసి ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వారి కుటుంబ పరిస్థితిని... వారి మనోవేధనను... చంద్రబాబును, కిరణ్ కుమార్ రెడ్డిని, సీమాంధ్ర నేతలను ఎలా తిడుతూ లేఖలు రాశారో ఆ లేఖలను ప్రచురించలేదు ఎందుకు?
అప్పుడు మీ పెన్నులు కదలలేదు ఎందుకు? మెదడులు మొద్దు బారాయా?
----------------------
ఈ రెండు సంఘటనలను బేరీజు వేసుకుంటే చాలు మీ రాతల మతలబు ఏంటో తెలుస్తుంది...!!

No comments:
Post a Comment