టీఆర్ఎస్లో ఎవరైనా చేరితే ఆకర్షణ మంత్రం.. ప్రలోభాలు.. బెదిరింపులు... ఒత్తిళ్లు...
అదే ఆంధ్రాలో టీడీపీలో వైసీపీ వాళ్లు చేరితే... అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి చేరికలు..
చంద్రబాబు సమర్థ నాయకత్వంపై నమ్మకంతో పార్టీ మారికలు....
ఇది రేపు రాజగురువు, లేకి కృష్ణ పత్రికల్లో వచ్చే వార్తల శైలి....
చూసి కంగారు పడకండి....
No comments:
Post a Comment