1

1

Sunday, 12 October 2014

ఉత్త‌రాంధ్ర‌ను ఆదుకుందాం...


వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌మైన దేశ‌ స‌రిహ‌ద్దు రాష్ట్రం జ‌మ్మూకాశ్మీర్‌కే దాదాపు రూ.13 కోట్ల విలువైన స‌హాయ స‌హ‌కారాలు అందించిన‌ప్పుడు.. మ‌న స‌రిహ‌ద్దులో ఉన్న‌ పొరుగు  రాష్ట్రానికి ఎంతోకొంత‌ అందించ‌కుండా ఉంటాడా?   అందులోనూ తుపాన్ తాకిడికి దెబ్బ‌తిన్న‌ది వెన‌క‌బ‌డిన‌ ఉత్త‌రాంధ్ర క‌దా..   వాళ్ల‌ను ఆదుకోవ‌డం  తెలంగాణ వాళ్ల బాధ్య‌త‌...  అలాగే ఒడిశా, ఇత‌రా రాష్ట్రాల్లో ఏమైనా తుపాన్ ప్ర‌భావం ఉండి న‌ష్టం వాటిల్లినా కూడా మ‌నం మాన‌వ‌త్వంతో ఆదుకోవాలి.. అతివృష్టి వ‌చ్చినా.. అనావృష్టి వ‌చ్చినా మాన‌వ‌త్వంతో స్పందించాలి...  సాటి మ‌నుషులుగా సాయ ప‌డాలి...   రాజ‌కీయాల‌క‌తీతంగా స్పందించాలి... ఇప్పుడు మ‌నం చేసే సాయం తిరిగి మ‌న‌కు ఏదో రూపంలో వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది....

No comments:

Post a Comment