నాగార్జున సాగర్‌లో డెడ్‌స్టోరేజీ పరిస్థితి ఉన్నప్పుడు
కృష్ణా డెల్టా పరిధిలో ప్రజలు, రైతుల కోసం 10 టీఎంసీలు ఇవ్వాలన్నది ఈ బోర్డే..
ఇప్పుడు శ్రీశైలంలో 100 టీఎంసీలకు పైగా నీళ్లు ఉన్నా విద్యుత్ ఉత్పత్తిపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది ఈ బోర్డే...
ఏకపక్షంగా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా ఆదేశాలు ఇచ్చిన బోర్డు నిర్ణయాన్ని గౌరవించడం అవసరమా?

No comments:
Post a Comment