ఆపరేషన్ ఆకర్షలు ఎప్పుడూ మంచివి కావు...
దాని వల్ల స్వల్ప ప్రయోజనం చేకూరినా దీర్ఘకాలిక నష్టమే ఉంటుంది...
ఇందుకు అతి ఉత్తమమైన ఉదాహరణ బీజేపీ చేసిన ఆపరేషన్ కమలమే..
2009లో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ను, జేడీఎస్‌ను బలహీనం చేయడానికి యడ్యూరప్ప ఇది చేశాడు..
అధిష్ఠానం అండదండలు లభించడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్పంచిలందరినీ బీజేపీలోకి చేర్చుకున్నాడు..
కానీ ఆ తప్పిదం ఫలితంగా బీజేపీకి పూడ్చుకోలేని నష్టం వాటిల్లింది...
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా భంగపాటుకు గురైంది...
అందుకే ఈ ఆపరేషన్లు ఎప్పటికీ మంచివి కావు..

No comments:
Post a Comment