1

1

Thursday, 9 October 2014

జ‌గ‌న్‌-రామోజీ-బాబు బంధంపై ఆర్‌కే మార్కు విశ్లేష‌ణ‌లు రావ‌డం లేదు ఎందుకో....!!

నిన్న‌టి దాక‌ జ‌గ‌న్ టీఆర్ఎస్‌ను తిట్ట‌క‌పోవ‌డం టీడీపీని దెబ్బ‌తీసేందుకే...

నేడు జ‌గ‌న్ టీఆర్ఎస్‌ను తిడితే అది కూడా టీడీపీని దెబ్బ‌తీసేందుకే...

ఏమిటి... రాధాకృష్ణ గారు ఏమిటీ వార్త‌లు....?

అస‌లు జ‌గ‌న్‌కు రామోజీకి మ‌ధ్య స‌యోధ్య కుదిరింది వాస్త‌వం కాదా?

ఈనాడుకు వ్య‌తిరేకంగా వార్త‌లు సాక్షిల రావ‌డం లేద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిన విష‌య‌మే క‌దా...

మ‌రి ఈనాడులో ప్రింటింగ్ ఉద్యోగులు ఆందోళ‌న చేస్తే సాక్షిని సంప్ర‌దించింది వాస్త‌వం కాదా?

అస‌లు చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే జ‌గ‌న్ జైలుకే అన్నారు.. మ‌రి జ‌గ‌న్ నిశ్చింత‌గా తిరుగుతున్నాడు క‌దా...

అంటే ఆ కేసుల విష‌యాన్ని ప‌ట్టించుకోవ‌డం మానేశారా?

లేక ఏమైనా ఒప్పందాలు కుదిరాయా? అన్న కోణంలో వార్త‌లు రాయ‌డం లేదు ఎందుకు?

జ‌గ‌న్‌-రామోజీ-బాబు బంధంపై ఆర్‌కే మార్కు విశ్లేష‌ణ‌లు రావ‌డం లేదు ఎందుకో....!!

No comments:

Post a Comment