1

1

Monday, 13 October 2014

ఎన్ని వైరుద్ధ్యాలు...?

కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యులరైజ్ చేయాల‌ని డిమాండ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణ‌య్య గారు..
మ‌ళ్లా కాంట్రాక్టు ఉద్యోగుల‌ను రెగ్యుల‌రైజ్ చేస్తే నిరుద్యోగుల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని వాదించేదీ ఆయ‌న పార్టీ వాళ్లే...
కాంట్రాక్టు వాళ్ల రెగ్యుల‌రైజ్ కోసం ధ‌ర్నా చేస్తారు... కాంట్రాక్టు వారిని క్ర‌మ‌బ‌ద్ధీక‌రిస్తే స‌హించ‌బోమ‌ని ఆందోళ‌న చేస్తారు...
ఎన్ని వైరుద్ధ్యాలు...?

No comments:

Post a Comment