1

1

Monday, 13 October 2014

కేంద్రంతో ప‌నులు చేయించుకోవాలంటే... కేంద్ర మంత్రుల‌కు భ‌జ‌న చేయాల్సిందేనా..

ఇవి రాధాకృష్ణ రాతలు....
కేంద్రం వద్ద పనులు జరగాలన్నా లాబీయింగ్‌ చేసుకోవలసిన పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి చూద్దాం. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ర్టానికి ఎన్నో పనులుంటాయి. ఆ కారణంగా ఆమె భర్త పరకాల ప్రభాకర్‌ను మీడియా సలహాదారుడిగా కేబినెట్‌ హోదా ఇచ్చి నియమించుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా నియమితులైన వేణుగోపాలాచారికి కేసీఆర్‌ ఇంతవరకు కేబినెట్‌ హోదా కూడా ఇవ్వలేదు. రాజధాని నిర్మాణంతో పాటు ఇతర నగరాల అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు సహకారం అవసరం కనుక చంద్రబాబునాయుడు ఆయనను పదేపదే ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
-----------------------------------------------------
అంటే కేంద్రంతో ప‌నులు చేయించుకోవాలంటే... కేంద్ర మంత్రుల‌కు భ‌జ‌న చేయాల్సిందేనా....కేంద్ర మంత్రి భ‌ర్త‌కు ప‌ద‌వి ఇవ్వాలా? వెంక‌య్య‌నాయుడిని రోజూ పొగ‌డాలా? మోడీ గ‌తంలో మ‌న్మోహ‌న్‌కు రోజూ భ‌జ‌న చేశారా? అలా చేస్తేనే నిధులు వ‌చ్చాయా....? ఈ మాత్రం తెలియ‌కుండా ఈ లేకి రాత‌లేంది రాధాకృష్ణా....!!

No comments:

Post a Comment