మెట్రో జాప్యానికి ఎల్ అండ్ టీయే కారణమట...
కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సెలవిచ్చారు..
మరి ఈ వార్త మిగతా పత్రికల్లో ప్రధానంగా రాలేదు.. రాదు కూడా...
ఒకవేళ మెట్రో జాప్యానికి తెలంగాన సర్కారే కారణం అంటే మాత్రం ఇది హుదూద్ తుపాన్ కన్నా పెద్ద వార్త అయ్యేది...
రేవంత్‌రెడ్డి అండ్ కోలు మీడియా పులులుగా మారేవారు...
ఇక ఆర్కే గారు తన మార్కు కథనాలను వండివార్చేవారు..
తెలంగాణ ప్రజలు ఆందోళనకు గురయ్యే వారు...

No comments:
Post a Comment