***ప్రధాని మోదీ ముచ్చటపడి ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ను చంద్రబాబు నాయుడు ఏపీలో భారీగా నిర్వహించగా, తెలంగాణ ప్రభుత్వం ఆ కార్యక్రమంతో తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించింది. తెలంగాణ అనేది భారతదేశంలో అంతర్భాగం కాదా?****
ఎంత అబద్దం.... రాధాకృష్ణా... నీ పత్రిక ఎవడూ చదవడం లేదని ఇన్ని అబద్దాలు రాస్తావా?
స్వచ్ఛ తెలంగాణ వారోత్సవాలు జరిగింది వాస్తవం కాదా?
స్వచ్ఛ తెలంగాణ వారోత్సవాలు జరిగింది వాస్తవం కాదా?
No comments:
Post a Comment