పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఇంజినీరింగ్ కళాశాలలను కట్టడి చేయాల్సిందే.. బోధన రుసుం చెల్లింపు పథకంపై ఆధారపడి బతుకున్న కాలేజీల ఆటకట్టించాలి... ఈ విషయంలో న్యాయ పోరాటం చేయాలి... ఇంజినీరింగ్ కళాశాలల మాఫియాకు అడ్డుకట్ట వేయాలి... బోధన రుసుంలు చెల్లించలేదని కాలేజీలను మూసేసిన సందర్భాలను చూశాం... విద్యార్థుల భవిష్యత్తును కూడా ఆలోచించకుండా వ్యవహరిస్తున్న ప్రైవేటు ఆగడాలను అడ్డుకోవాలి....
No comments:
Post a Comment