కృష్ణ జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్‌కు వంత పాడుతున్నారు..
రేపు మహారాష్ట్రతో గోదావరి జలాల వివాదం వస్తే...?
అక్కడ బీజేపీదే అధికారం... ఎలా స్పందిస్తారో..?
------------------------------

మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తోంది...
ఇక మహారాష్ట్రలో గత కాంగ్రెస్ ప్రభుత్వం గోదావరిపై చేపట్టిన 12కు పైగా అక్రమ ప్రాజెక్టులు ఆగుతాయా?
గతంలో తెలంగాణ బీజేపీ నేతలు ఈ విషయంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు...
ఇప్పుడు కూడా చేస్తారా?
రేపు జల వనరుల విషయంలో వివాదాలు వస్తే మహారాష్ట్ర పక్షమే ఉంటారా?
ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు వంత పాడుతున్న తెలంగాణ టీడీపీ అండ్ కో..
ఇక రేపటి నుంచి మహారాష్ట్రకు వంత పాడే పార్టీ వస్తుందా?
--------------------------
ఇక్కడే స్థానిక పార్టీల అవసరాలు వస్తాయి..
జాతీయ పార్టీలైతే ఏమీ మాట్లాడలేవు..
అదే తెలంగాణలో ఓ నాలుగు ప్రాంతీయ పార్టీలు ఉంటే కేంద్రంతో కొట్లాడొచ్చు.
మన సమస్యలపై తీవ్ర రూపంలో ఆందోళన చేయొచ్చు...

No comments:
Post a Comment