------------------
మన వద్ద సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది..
మన వద్ద లాభాలు ఆర్జిస్తారు..
మన ఉద్యోగులను ఉద్యోగాల నుంచి నిర్దాక్ష్యిణ్యంగా తొలగిస్తారు..
ఆ ఉద్యోగులు మనో వేధనతో చనిపోతే చిల్లి గవ్వ ఇవ్వడానికి చేతులు రాలేదు...

తుపాన్లు వస్తే మాత్రం ఆంధ్రా కోసం మన నుంచి విరాళాలు సేకరిస్తారు...?
ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఏడాదికోసారి ఇలా సేకరిస్తూనే ఉంటారు...
మరి తెలంగానలో కరవు వచ్చినప్పుడు... రైతులు పిట్టల్లా చనిపోతున్నప్పుడు ఆంధ్రా నుంచి మనకు విరళాలు తీసుకురారు ఎందుకు?
మేధావులరా.. ప్రజలారా ఆలోచించండి... గుంటనక్కల భరతం పట్టండి...
ముందు మన రైతులను ఆదుకుందాం...

------------------------------
No comments:
Post a Comment