1

1

Wednesday 15 October 2014

వాట‌ర్ గ్రిడ్ ప్రాజెక్టును ఒక వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ‌మే చేప‌ట్టి ఉంటే...?


అహో.. ఓహో అద్భుతం... చంద్ర‌బాబా మ‌జాకా.. అద్భుత ఆలోచ‌న‌... ఆంధ్రాకు జ‌ల‌సిరి... ఐక్య‌రాజ్య‌స‌మితి చెప్పిన‌ట్లు అంద‌రికీ మంచినీళ్లు ఇచ్చేందుకు చంద్ర‌బాబు చేస్తున్న అప‌ర భ‌గీర‌థ ప్ర‌య‌త్నం..... అస‌లు పైపులు కూడా ఆంధ్రాలో త‌యారు అవుతాయి.. వేల మందికి ఉపాధి దొరుకుతుంది... నిరుద్యోగ స‌మ‌స్య తీరుతుంది అంటూ రాసే వాళ్లు కాదా?

No comments:

Post a Comment