కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి సాధ్యమా?
అవ్వ.. నవ్విపోదురు గాక అన్నట్లు ఉంది ...
కేంద్రంలో యూపీఏ ఉంటే గుజరాత్ అభివృద్ధి ఎలా చెందింది?
ఛత్తీస్‌గఢ్ అభివృద్ధి ఎలా చెందింది?
మీరే అన్నారు కదా యూపీఏ కేంద్రంలో ఉన్నా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని... మరి కేంద్రంలో వేరే పార్టీ అధికారంలో ఉన్నా కూడా అభివృద్ధి సాధ్యమైనప్పుడు ఇప్పుడెందుకు ఈ మాటలో.....!!!

No comments:
Post a Comment