ఇది కూడా ఓ స్వచ్ఛ భారత ఉద్యమమే...
అందరూ కలసి రావాలి...
----------------------------------
హుస్సేన్‌సాగర్ పరిరక్షణ ఉద్యమంలో అందరూ పాలుపంచుకోవాలి..
రాజకీయాలను పక్కనపెట్టాలి...
సుందర సరస్సుగా మారితే పర్యాటకంగా ప్రాచుర్యం పొందుతుంది..
సెయిలింగ్ పోటీలు నిర్వహించుకోవచ్చు...
కేరళా మాదిరిగా పడవ పోటీలు పెట్టొచ్చు...
--------------------------------

కేసీఆర్ ప్రతిపాదించాడు కాబట్టి ముమ్మాటికీ వ్యతిరేకిస్తాం అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది..
మోడీ చెప్పిన స్వచ్ఛ భారత్‌ను అందరూ ఆమోదించారు... పాలుపంచుకుంటున్నారు..
ఇందులోనూ పాలుపంచుకుంటే మంచిది...
ఇక మీడియా ధోరణి ఎలా ఉంటుందో... వేచిచూడాలి...
మోడీ చెప్పిన స్వచ్ఛ భారత్‌ను అందరూ ఆమోదించారు... పాలుపంచుకుంటున్నారు..
ఇందులోనూ పాలుపంచుకుంటే మంచిది...
ఇక మీడియా ధోరణి ఎలా ఉంటుందో... వేచిచూడాలి...
ఇన్నాళ్లు వినాయక విగ్రహాల నిమజ్జనం వల్ల సరస్సును పాడుచేస్తున్నారన్న మేధావులు, మీడియా లోకం ఇప్పుడు ప్రభుత్వానికి అండగా ఉంటుందో... వ్యతిరేకంగా ఉంటుందో... కాలమే సమాధానం చెబుతుంది...
అప్పట్లో హుస్సేన్‌సాగర్‌ను కాపాడమని హైకోర్టులను ఆశ్రయించిన వారు ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి...
అప్పట్లో హుస్సేన్‌సాగర్‌ను కాపాడమని హైకోర్టులను ఆశ్రయించిన వారు ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి...
No comments:
Post a Comment