1

1

Tuesday, 14 October 2014

అంతా ఒక్క‌టే అన్న భావ‌న వ‌చ్చేది కొన్ని సంద‌ర్భాల్లోనే..

ఈ దేశం అంతా ఒక్క‌టే అన్న భావ‌న వ‌చ్చేది కొన్ని సంద‌ర్భాల్లోనే.. అది విప‌త్తుల స‌మ‌యంలో, యుద్ధాల స‌మ‌యంలో.. అప్పుడు మాత్ర‌మే అంద‌రూ స్పందిస్తారు.. మిగ‌తా అన్ని సంద‌ర్భాల్లోనూ మ‌త‌, కుల‌, వ‌ర్గ రాజ‌కీయాల‌తో కొట్టుకుంటారు..

No comments:

Post a Comment