మోడీ గారిని పొగిడితేనే కేంద్రం నిధులొస్తాయి... రాష్ట్రాలకు పనులవుతాయన్నారు సరే...
మరి తెలంగాణలోనూ అన్ని విపక్షాలు... అన్ని మీడియా సంస్థలు కూడా కేసీఆర్ను పొగిడితేనే వాళ్ల పనులవుతాయంటే ఒప్పుకుంటారా?
రేపటి నుంచీ అందరూ కేసీఆర్ను పొగుడుతూ కూర్చుంటారా?
రేపటి నుంచీ అందరూ కేసీఆర్ను పొగుడుతూ కూర్చుంటారా?
No comments:
Post a Comment